రాత్రి పడుకునే ముందు మొబైల్ వాడటం ప్రభావాలు

మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రను డిస్టర్బ్ చేస్తుంది.

దాంతో నిద్ర ఆలస్యం, అలసట, చిరాకు వస్తాయి.

మొబైల్ ఎక్కువైతే జ్ఞాపకశక్తి తగ్గుతుంది

మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్ర హార్మోన్‌ను తగ్గిస్తుంది.

తలనొప్పి, కళ్ల నొప్పి, చిరాకు, ఏకాగ్రత లోపం వస్తాయి