మిల్లెట్స్ అంటే జొన్నలు రాగి ఓట్స్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉండే అవకాశం ఉంది

మిల్లెట్స్ ని రోజు ఉదయం లేదా మన మధ్యాహ్నం భోజనం లో చిన్న పరిమాణంలో తీసుకోవడం మంచిది

The best app if cost is no concern

– రోజుకు 30 నిమిషాలు నడక – ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం – సరిపడా నీరు తాగడం

The best app if cost is no concern

పాలకూర, మెంతికూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, సొరకాయ, బీరకాయ  కార్బోహైడ్రేట్లు తక్కువ, ఫైబర్ ఎక్కువ – షుగర్ పెరగదు

The best app if cost is no concern

పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు, శనగలు, రాజ్మా  ప్రోటీన్ + ఫైబర్ ఎక్కువగా ఉండి షుగర్ కంట్రోల్ చేస్తాయి

The best app if cost is no concern

ప్రోటీన్ ఉన్న  ఆహారం గుడ్లు, చేపలు, తక్కువ కొవ్వు పన్నీర్.

https://behealthtelugu.in/