ఖాళీ కడుపున టీ తాగడం వలన ఎసిడిటీ పెరుగుతుంది

ఎక్కువసార్లు తాగితే గుండెలో మంటగా ఉంటుంది

ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఆకలిగా అనిపించదు

ఐరన్ లోపించచ్చు

టీ కి ముందు ఏదైనా ఆహారాన్ని తీసుకోండి

టి ఎక్కువ తీసుకుంటే కడుపులో తిప్పినట్టు ఉంటుంది