షుగర్ ఉన్నవారికి వేళ్లకు గాయం అయితే నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదం కావచ్చు

నొప్పి లేదు అంటే సమస్య లేదు అనుకోవద్దు – షుగర్ ఉన్నవారికి ఇదే పెద్ద మోసం

మొదట పెద్దగా కనిపించని ఆ చిన్న గాయం, చిలికి చిలికి గాలి వాన అయినట్టుగా క్రమంగా పెద్ద ఇన్ఫెక్షన్‌గా మారుతుంది.

ఏమీ నొప్పి లేదు కదా” అని అనుకుని చికిత్సను ఆలస్యం చేస్తే  ప్రమాదకరంగా మారుతుంది

అప్పుడు ప్రాణాలను కాపాడుకోవాలంటే వేలు లేదా కాలు తొలగించాల్సిన పరిస్థితి కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

గాయం చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు, మీ షుగర్ లెవల్ ముఖ్యం

– గాయం మానకపోతే డాక్టర్‌ను తప్పక చూపించాలి