పిల్లల లంచ్ బాక్స్ ప్లాస్టిక్ ప్రమాదాలు

వేడి ఆహారం, ప్లాస్టిక్‌ను తాకినప్పుడు అందులోని హానికరమైన రసాయనాలు ఆహారంలో కలుస్తాయి.

బయట ప్లాస్టిక్ కవర్‌లో వేడి ఆహారం ప్రమాదమని తెలుసు. కానీ ఇంట్లోనే రోజూ ప్లాస్టిక్ వాడుతున్నామా?

వేడి అన్నం లేదా వేడి నీరు ప్లాస్టిక్‌ను తాకితే హానికర రసాయనాలు ఆహారంలో కలుస్తాయి.

పిల్లలపై ప్రభావం రోజూ ఇలా జరిగితే జీర్ణ సమస్యలు, హార్మోన్ సమస్యలు, ఇమ్యూనిటీ తగ్గే ప్రమాదం.

పిల్లలపై ప్రభావం రోజూ ఇలా జరిగితే జీర్ణ సమస్యలు, హార్మోన్ సమస్యలు, ఇమ్యూనిటీ తగ్గే ప్రమాదం.

పిల్లల లంచ్‌కు స్టీల్ (స్టెయిన్‌లెస్ స్టీల్) లంచ్ బాక్సులు చాలా సురక్షితం

పిల్లల లంచ్‌కు స్టీల్ (స్టెయిన్‌లెస్ స్టీల్) లంచ్ బాక్సులు చాలా సురక్షితం

తల్లిదండ్రులకు సందేశం ఈ రోజు ప్లాస్టిక్‌కు NO అంటే రేపటి పిల్లల ఆరోగ్యానికి YES