హార్ట్ (గుండె) సమస్యలు వస్తున్నప్పుడు కనిపించే సాధారణ లక్షణాలు

హార్ట్ (గుండె) సమస్యలు వస్తున్నప్పుడు కనిపించే సాధారణ లక్షణాలు

హార్ట్ ఎటాక్ వచ్చే ముందు మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చూద్దాము. చాలా వరకే హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు చాలా మంది అది గ్యాస్ ట్రబుల్ గా ఉంటారు ఎప్పుడు చాతిలో మనకు నొప్పిగా ఉన్న అది చాతి నొప్పిగా అనుకోకుండా ఏదో గ్యాస్ ట్రబుల్ ఏదో ప్రాబ్లం ఉంటుందిలే అని అప్పటికి అప్పుడు ఏదో ఒక మందు వాడి దాన్ని అక్కడికే వదిలేస్తాము కానీ అది నెమ్మది నెమ్మదిగా అది పెరుగుతూ పోతుంది ఆ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే పైప్స్ అనేవి బ్లాక్ అయ్యి అవకాశం ఉంటుంది బ్లాక్ అయితే అప్పుడు హార్ట్ ఎటాక్ అనేది సివిఆర్ గా వచ్చేసి ఆ బ్లాక్ని క్లోజ్ చేస్తున్నప్పుడు అది కావచ్చినంగా మనం బ్రతికే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు సో మనం ఏం చేయాలి అంటే ప్రతిదీ గ్యాస్ ట్రబుల్ అనే ఫీలింగ్ లో ఉండకుండా వెంటనే వెళ్ళే డాక్టర్ తో అది గ్యాస్ ట్రబుల్ సంబంధించిందా లేకపోతే హార్ట్ లో ఏదైనా సమస్య ఉంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమైన పని

 

freepick image

హార్ట్ ఎటాక్ యొక్క లక్షణాలు చాలా మందికి తెలియక అది గ్యాస్ ట్రబుల్ అని ఫీలింగ్ లో ఉంటారు హార్ట్ ఎటాక్ వచ్చే ముందు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే తెలుసుకుందాం. హార్ట్ ఎటాక్ చాతి మధ్య భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది ఎవరు చాతిని పిసికినట్టుగా అనిపిస్తుంది ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఛాతిలో నొప్పి కొనసాగడం మొదలు అయితే అనుమతి గ్యాస్ ట్రబుల్ గా లెక్కించకుండా ఏవో గ్యాస్ టాబ్లెట్స్ వేసుకోకుండా వెంటనే డాక్యుమెంట్ సంప్రదించాల్సిన ఉంటుంది

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది చిన్న పని చేసిన కూడా అలసటగా ఉంటుంది ఆయసం వచ్చినట్టుగా ఉంటుంది మనకు ఏ పని చేస్తున్నా కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించినా మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది మనకు ఎడమ చేయి నొప్పిగా ఉన్నా కూడా ఎడమ చేతి నుంచి భుజం వరకు లాగినట్టు అనిపించిన ఛాతి మధ్య భాగంలో కూడా మనకు నొప్పి అనిపించినా మనం డాక్టర్ దగ్గరికి కచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది ఐదు నిమిషాల కంటే ఎక్కువగా ఈ నొప్పి అలాగే ఉంది అనుకుంటే దీన్ని గ్యాస్ ట్రబుల్ గా పరిగణించకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది కొన్ని కొన్ని సార్లు మనకు ఈ లక్షణాలు కనిపించక పోయినా కూడా ఏ పని చేయకపోయినా కూడా మనకు ఏదో బలహీనంగా ఉన్నట్టు మనం ఏ పని చేసినా కూడా అలసిపోయినట్టు అనిపిస్తుంది అది స్త్రీలలో కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఇలాంటి వారు కూడా ఈ లక్షణాలు కనిపించినా కూడా మనం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది

హార్ట్ (గుండె) సమస్యలు వస్తున్నప్పుడు కనిపించే సాధారణ లక్షణాలు

స్ట్రెస్‌తో గుండెకు నేరుగా హార్ట్ అటాక్ రాదు కానీ, అది హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలను చాలా ఎక్కువ చేస్తుంది. మనం టెన్షన్‌లో ఉన్నప్పుడు శరీరం ఫైట్-ఆర్-ఫ్లైట్ మోడ్‌లోకి వెళ్లి హార్ట్‌బీట్‌ను వేగంగా పెంచుతుంది, రక్తపోటును ఒక్కసారిగా పెంచుతుంది. దీని వల్ల హార్ట్‌పై అదనపు ఒత్తిడి పడుతుంది. స్ట్రెస్ వల్ల విడుదలయ్యే కోర్టిసోల్, అడ్రినలిన్ వంటి హార్మోన్‌లు రక్తనాళాలను కఠినం చేయడం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలకు దారి తీస్తాయి. అంతేకాకుండా స్ట్రెస్ ఉన్నప్పుడు పొగ తాగడం, ఎక్కువ తినడం, నిద్ర తగ్గిపోవడం వంటి అనారోగ్యపు అలవాట్లు పెరిగి హార్ట్ అటాక్ రిస్క్‌ను ఇంకా పెంచుతాయి. చాలా తీవ్రమైన స్ట్రెస్ సమయంలో “స్ట్రెస్ కార్డియోమ్యోపతి” అనే పరిస్థితి కూడా రావచ్చు, ఇది హార్ట్ అటాక్‌లా ఛాతి నొప్పి కలిగిస్తుంది. మొత్తానికి, స్ట్రెస్ ఎక్కువైతే హార్ట్ ఆరోగ్యం బలహీనమై ప్రమాదం పెరుగుతుంది కాబట్టి, రోజూ వాకింగ్, లోతైన శ్వాస, సరైన నిద్ర, ప్రశాంతంగా ఆలోచించడం వంటి అలవాట్లు హార్ట్‌ను రక్షించడానికి చాలా ఉపయోగపడతాయి.

 
 

Leave a Comment