Kids Care:పిల్లలు ప్రతి దానికీ అలుగుతున్నారా..? అయితే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి

ఎప్పుడైనా పిల్లలు తాము అడిగింది ఇవ్వాల్సిందేనని మొండిగా ఉంటే ‘అయ్యో చిన్నపిల్లలు అని వాళ్లు అడిగిన ప్రతి దానికీ సరే అంటుంటారు తల్లిదండ్రులు. ఓ సారి మీరు అంగీకరించడం మొదలుపెడితే వారు దాన్ని అలుసుగా తీసుకునే ప్రమాదం ఉంది. వారికి మేలు జరగని విషయాలైతే నో చెప్పడానికి అస్సలు మొహమాట పడొద్దు. ఈ సమయంలో మధ్యే మార్గంగా రాజీకి తీసుకురండి. దానికి ప్రత్యామ్నాయాన్ని చూపించి… ఎంచుకోమనండి. ఎందుకంటే వారికి కష్టం విలువ తెలియడమే కాదు.. సర్దుబాట్లూ అర్థం … Read more