పిల్లల్లో దగ్గు తగ్గించే ఇంటి చిట్కాలు (Kids Cough Home Remedies)

పిల్లల్లో దగ్గు తగ్గించే ఇంటి చిట్కాలు (Kids Cough Home Remedies)

పిల్లల్లో దగ్గు ఎందుకు వస్తుంది? పిల్లల్లో దగ్గు రావడం చాలా సాధారణమైన సమస్య. ముఖ్యంగా వాతావరణ మార్పులు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ లేదా అలర్జీల వల్ల పిల్లలకు దగ్గు వస్తుంది. చిన్నపిల్లల ఇమ్యూనిటీ పెద్దవాళ్లతో పోలిస్తే తక్కువగా ఉండటం వల్ల వారికి త్వరగా జలుబు మరియు దగ్గు వస్తాయి. కొన్నిసార్లు ధూళి, పొగ లేదా చల్లని గాలి కూడా గొంతును ఇర్రిటేట్ చేసి దగ్గు కలిగించవచ్చు. చాలా సందర్భాల్లో ఇది పెద్ద సమస్య కాదు కానీ సరైన … Read more

పిల్లలకు జలుబు, దగ్గు తగ్గటం లేదా?

పిల్లలకు జలుబు, దగ్గు తగ్గటం లేదా?

చాలామంది చిన్నపిల్లలు దగ్గు, జలుబు వంటి సమస్యలతో తరచూ బాధపడుతుంటారు. చిన్నపిల్లలకు వారానికి ఒక్కసారైనా దగ్గు లేదా జలుబు వస్తూ ఉంటుంది. ఇంకొందరు పిల్లలు అయితే నెలలో రెండుసార్లు అయినా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇది చాలా ఇబ్బందిగా మారుతుంది. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, కానీ మనం రోజూ చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లే పిల్లలకు ఇలా తరచూ దగ్గు, జలుబు రావడానికి కారణమవుతున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు, … Read more

రాత్రి నిద్రకు ముందు మొబైల్ ఫోన్ చూస్తున్నారా?

రాత్రి నిద్రకు ముందు మొబైల్ ఫోన్ చూస్తున్నారా

రాత్రి నిద్రకు ముందు మొబైల్ ఫోన్ చూస్తున్నారా? రాత్రి పడుకునే ముందు చాలామందికి కనీసం అరగంటైనా మొబైల్ చూడకుండా నిద్రపోవడం కష్టంగా మారిపోయింది,ఏమైనా వాట్సాప్ మెసేజ్ వచ్చిందా అని చూసి, ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేయడం, ఫేస్‌బుక్ అప్డేట్స్ చూడడం ఇలా మొదలయ్యే ఈ అలవాటు తెలియకుండానే అరగంటను గంటలుగా మార్చేస్తుంది. పడుకునే ముందు ఇవి చూసినప్పుడు మనసుకు కాస్త మానసిక ఆనందం, రిలీఫ్ వచ్చినట్టు అనిపించినా, ఆ సమయంలో మన … Read more

ఒక చిప్స్ ప్యాకెట్ తెరవడానికి ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి

ఒక చిప్స్ ప్యాకెట్ తెరవడానికి ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి

ఒక చిప్స్ ప్యాకెట్ తెరవడానికి ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి చిప్స్ తినటానికి కంటే ముందు కొనటానికి ఆలోచించండి ,ఎందుకంటే చిప్స్ ఎప్పుడో ఒకసారి తీసుకొని తినడం మంచిదే, కానీ దాన్ని రోజు అదే అలవాటుగా తింటే పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. రోజు చిప్స్ పెద్దలకంటే పిల్లలే చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, పిల్లలు ఎప్పుడో ఒకసారి చిప్స్ ప్యాకెట్ ని తీసుకోవడంలో ఎలాంటి నష్టం జరగకపోవచ్చు కానీ రోజు అదే … Read more

పిల్లల మెదడుపై సెల్ ఫోన్ యొక్క ప్రభావం

The effect of cell phones on children's brains

పిల్లల మెదడుపై సెల్ ఫోన్ ప్రభావం ఈ రోజుల్లో పిల్లల జీవితంలో సెల్ ఫోన్ ఒక సాధారణ భాగంగా మారిపోయింది.సెల్ ఫోన్ ఇస్తే ఒక లెక్క, ఇవ్వకపోతే మరో లెక్క అన్నట్టుగా పరిస్థితి తయారైంది, చాలామంది తల్లిదండ్రులు అరగంట మాత్రమే అని అనుకుంటారు.కానీ రోజుకు మూడు సార్లు అరగంట కలిస్తే గంటలుగా మారుతుంది. జాబ్ చేస్తున్నామనే కారణంతో లేదా బిజీగా ఉన్నామనే కారణంతో,పిల్లలకు సెల్ ఇచ్చి కూర్చోబెట్టడం ఇప్పుడు సాధారణంగా మారింది.ఇది తాత్కాలికంగా కంఫర్ట్ ఇచ్చినా ,దీర్ఘకాలంలో … Read more

Kids Care:పిల్లలు ప్రతి దానికీ అలుగుతున్నారా..? అయితే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి

ఎప్పుడైనా పిల్లలు తాము అడిగింది ఇవ్వాల్సిందేనని మొండిగా ఉంటే ‘అయ్యో చిన్నపిల్లలు అని వాళ్లు అడిగిన ప్రతి దానికీ సరే అంటుంటారు తల్లిదండ్రులు. ఓ సారి మీరు అంగీకరించడం మొదలుపెడితే వారు దాన్ని అలుసుగా తీసుకునే ప్రమాదం ఉంది. వారికి మేలు జరగని విషయాలైతే నో చెప్పడానికి అస్సలు మొహమాట పడొద్దు. ఈ సమయంలో మధ్యే మార్గంగా రాజీకి తీసుకురండి. దానికి ప్రత్యామ్నాయాన్ని చూపించి… ఎంచుకోమనండి. ఎందుకంటే వారికి కష్టం విలువ తెలియడమే కాదు.. సర్దుబాట్లూ అర్థం … Read more