ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

వన్ ఇండియా, వన్ ట్యాక్స్, వన్ ఎలక్షన్స్ అనే మాటలు మనం తరచూ వింటుంటాం. కానీ వాటికన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన మాట వన్ ఇన్సూరెన్స్. Health Insurance & Life Insurance అవగాహన అనేది కేవలం ఒక పాలసీ కాదు, అది మన జీవితాన్ని మార్చే శక్తి. ఒక వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉండటం వల్ల అతడికే కాదు, అతని కుటుంబానికి కూడా భరోసా కలుగుతుంది. జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు, కానీ అలాంటి … Read more

మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణం

మోకాళ్ల నొప్పులు అనేది ఒకప్పుడు మన పెద్దవారి నోటి మాటగా మాత్రమే వినేవాళ్లం. తాతలు, నాన్నమ్మలు, జేజమ్మలు వయసు పెరిగే కొద్దీ మోకాళ్లలో అరుగుదల రావడం సహజమని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ తరానికి చెందిన పిల్లల దగ్గర నుంచే మోకాళ్ల నొప్పులు కనిపించడం నిజంగా ఆందోళన కలిగించే విషయం. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి మన ఆహారపు అలవాట్లలో వచ్చిన భారీ మార్పు. అప్పటి ఆహారం సహజమైనది, స్వచ్ఛమైనది. కల్తీ పదార్థాలు … Read more

Stress Control ఒత్తిడిని-ఎలా నివారించుకోవాలి

ఇప్పుడున్న కాలంలో చిన్న చిన్న విషయాలకే అందరూ బాగా స్ట్రెస్‌ ఫీల్ అవుతున్నారు. ఇంట్లో తల్లులైనా, బయట ఆఫీస్‌లో పనిచేసేవారైనా — పెద్దవారు, చిన్నవారు అని తేడా లేకుండా ప్రతి రంగంలోనూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడి కారణంగా మనకు తెలియకుండానే ,నెగటివ్‌గా రియాక్ట్ అవుతుంటాం. కానీ ఈ ప్రతిస్పందనలు మన శరీరంలోని అవయవాల మీద ఎంత ప్రభావం చూపుతాయో చాలామందికి తెలియదు. మనం అంచనా వేయలేని విధంగా ఈ స్ట్రెస్ శరీరంలో మార్పులు తీసుకువస్తుంది. ఇదే … Read more

మలబద్ధకం పోవాలంటే ఏం చేయాలి

మలబద్ధకం పోవాలంటే ఏం చేయాలి (constipation)

image in freepick మలబద్ధకం పోవాలంటే ఏం చేయాలి ఈ రోజుల్లో మలబద్ధకం అనేది చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్యగా మారిపోయింది. జీవనశైలిలో వచ్చిన మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిర్లక్ష్యం కలిసి మలబద్ధకాన్ని మరింత పెంచుతున్నాయి. మలబద్ధకం ఉన్న చాలామంది వెంటనే మందుల వైపు మొగ్గుచూపుతూ “ఆలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం” అంటూ ఎలాంటి ఔషధాలైనా తరచుగా వాడుతూ ఉంటారు. కానీ ఒకసారి ఆలోచించాలి…ఎంతకాలం మనం మందులపై ఆధారపడి … Read more

షుగర్ (Diabetes) ఉన్న వాళ్ళు కచ్చితంగా పాటించవలసిన ఆహార నియమాలు

కాకరకాయ (Bitter Gourd) – నేచురల్ ఇన్సులిన్

షుగర్(Diabetes) ఉన్న వాళ్ళు పాటించవలసిన ఆహార నియమాలు భోజన అలవాట్లు (Diet Tips) తెల్ల బియ్యం తగ్గించండి, దాని బదులు బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్ (జొన్నలు, రాగి, సజ్జలు) ఉపయోగించండి. పండ్లు పరిమితంగా తినండి – జామ, పపయ, ఆపిల్, పియర్ వంటివి మంచివి. చక్కెర, తీపి పదార్థాలు (లడ్డూలు, జిలేబీ, సోడాలు) పూర్తిగా తప్పించండి. మెత్తగా వేపిన, లోతుగా ఫ్రై చేసిన పదార్థాలు తగ్గించండి. తక్కువ కార్బ్స్ – ఎక్కువ ప్రోటీన్: పప్పులు, శనగ, … Read more

హార్ట్ (గుండె) సమస్యలు వస్తున్నప్పుడు కనిపించే సాధారణ లక్షణాలు

హార్ట్ (గుండె) సమస్యలు వస్తున్నప్పుడు కనిపించే సాధారణ లక్షణాలు

హార్ట్ (గుండె) సమస్యలు వస్తున్నప్పుడు కనిపించే సాధారణ లక్షణాలు హార్ట్ ఎటాక్ వచ్చే ముందు మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చూద్దాము. చాలా వరకే హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు చాలా మంది అది గ్యాస్ ట్రబుల్ గా ఉంటారు ఎప్పుడు చాతిలో మనకు నొప్పిగా ఉన్న అది చాతి నొప్పిగా అనుకోకుండా ఏదో గ్యాస్ ట్రబుల్ ఏదో ప్రాబ్లం ఉంటుందిలే అని అప్పటికి అప్పుడు ఏదో ఒక మందు వాడి దాన్ని అక్కడికే వదిలేస్తాము కానీ అది … Read more

జుట్టు రాలడాన్ని తగ్గించే ఇంటి చిట్కాలు

వారానికి రెండు సార్లు కొబ్బరి నూనెతో లేదా ఆముదం నూనెతో స్కాల్ప్‌కి మసాజ్ చేయడం చాలా మంచిది. నూనెను కొంచెం వేడి చేసి రూట్స్‌కి మసాజ్ చేసి ఒక గంట తర్వాత కడగాలి. ఇది రక్తప్రసరణ పెంచి జుట్టు బలంగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం పేస్ట్ చేసి జుట్టుకి రాయడం ఒక అద్భుతమైన సహజ చికిత్స. మెంతిలో ఉన్న ప్రోటీన్ మరియు నికోటినిక్ యాసిడ్ జుట్టు రాలడాన్ని తగ్గించి కొత్త … Read more

Kids Care:పిల్లలు ప్రతి దానికీ అలుగుతున్నారా..? అయితే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి

ఎప్పుడైనా పిల్లలు తాము అడిగింది ఇవ్వాల్సిందేనని మొండిగా ఉంటే ‘అయ్యో చిన్నపిల్లలు అని వాళ్లు అడిగిన ప్రతి దానికీ సరే అంటుంటారు తల్లిదండ్రులు. ఓ సారి మీరు అంగీకరించడం మొదలుపెడితే వారు దాన్ని అలుసుగా తీసుకునే ప్రమాదం ఉంది. వారికి మేలు జరగని విషయాలైతే నో చెప్పడానికి అస్సలు మొహమాట పడొద్దు. ఈ సమయంలో మధ్యే మార్గంగా రాజీకి తీసుకురండి. దానికి ప్రత్యామ్నాయాన్ని చూపించి… ఎంచుకోమనండి. ఎందుకంటే వారికి కష్టం విలువ తెలియడమే కాదు.. సర్దుబాట్లూ అర్థం … Read more

Section Title Elementor #4720 Bykhasimmca1@gmail.com November 13, 2025 Uncategorized … Read More Elementor #4699 Bykhasimmca1@gmail.com November 4, 2025 హెల్త్‌ టిప్స్‌ పంచదారని మానేస్తే చాలు, అధిక బరువు తగ్గడమే కాకుండా స్కిన్ గ్లో అవుతుంది, ఎన్ని రోజులు మానేస్తే రిజల్ట్ ఉంటుందంటే చక్కెర తినడం నోటికి తృప్తిగానే ఉండొచ్చు. కానీ, దీని వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్… Read More ఈ డైట్‌ ఫాలో అయితే 120 ఏళ్లు బతకొచ్చట? … Read more