సిగరెట్ తాగితే శరీరంలో ఏమవుతుంది?
సిగరెట్ తాగితే శరీరంలో ఏమవుతుంది? https://youtube.com/shorts/DTOdVzUVHis?feature=share సిగరెట్ తాగడం ఒక చెడ్డ అలవాటు అని చాలా మందికి తెలుసు, అయినా కూడా చాలామంది ఆ అలవాటును వదలలేకపోతున్నారు, ముఖ్యంగా కొంతమంది యువకులు చిన్న వయసులోనే సిగరెట్ తాగడం ప్రారంభిస్తారు, మొదట అది సరదాగా లేదా స్టైల్‌గా అనిపిస్తుంది,స్నేహితులతో కలిసి ఒకటి రెండు సిగరెట్లు తాగడం పెద్ద విషయం కాదు అనుకుంటారు, కానీ కొద్దికొద్దిగా అది అలవాటుగా మారిపోతుంది. సిగరెట్ తాగడం చాలా మందికి ఒక సాధారణ అలవాటుగా … Read more