మూత్రాన్ని (యూరిన్) ఆపుకుంటున్నారా!

మూత్రాన్ని (యూరిన్) ఆపుకుంటున్నారా

మూత్రాన్ని తరచూ ఆపుకోవడం వల్ల ఏమవుతుంది? ఎప్పుడో ఒకసారి మూత్రం వచ్చినా తాత్కాలికంగా ఆపుకోవడం పెద్ద సమస్య కాదు.కానీ ప్రతిసారి మూత్రం వచ్చినప్పుడు బాత్రూం‌కు వెళ్లకుండా ఆపుకుంటూ ఉంటే, అది క్రమంగా యూరిన్ ఇన్ఫెక్షన్ (UTI) కి దారి తీస్తుంది. ఇంట్లో ఉండే మహిళలు మరియు వృద్ధులు ముఖ్యంగా సెల్‌ఫోన్ చూస్తూ లేదా టీవీ చూస్తూ ఉండగా, ఇతర పనుల్లో బిజీగా ఉన్న సమయంలో యూరిన్ వచ్చినా “తర్వాత వెళ్దాం” అని మూత్రానికి వెళ్లకుండా ఆపుకుంటూ ఉంటారు. … Read more