రాత్రి నిద్రకు ముందు మొబైల్ ఫోన్ చూస్తున్నారా?
రాత్రి నిద్రకు ముందు మొబైల్ ఫోన్ చూస్తున్నారా? రాత్రి పడుకునే ముందు చాలామందికి కనీసం అరగంటైనా మొబైల్ చూడకుండా నిద్రపోవడం కష్టంగా మారిపోయింది,ఏమైనా వాట్సాప్ మెసేజ్ వచ్చిందా అని చూసి, ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేయడం, ఫేస్బుక్ అప్డేట్స్ చూడడం ఇలా మొదలయ్యే ఈ అలవాటు తెలియకుండానే అరగంటను గంటలుగా మార్చేస్తుంది. పడుకునే ముందు ఇవి చూసినప్పుడు మనసుకు కాస్త మానసిక ఆనందం, రిలీఫ్ వచ్చినట్టు అనిపించినా, ఆ సమయంలో మన … Read more