షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు (ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి)
ఎక్కువ షుగర్ అంటే తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల, సాధారణ వ్యక్తుల్లోనే రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోయి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఇప్పటికే డయాబెటిస్ (మధుమేహం) ఉన్న వ్యక్తులు షుగర్ లేదా తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే, వారి శరీరంపై ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్లు తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి ప్రమాదకరంగా పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో నెమ్మదిగా అనేక మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా … Read more