ఈ డైట్‌ ఫాలో అయితే 120 ఏళ్లు బతకొచ్చట? ఇందులో ఏమేం తినాలంటే..

వీగన్ డైట్ అని, కీటో డైట్ అని.. ప్రస్తుతం చాలారకాల డైట్‌లు పాపులర్ అవుతున్నాయి. అయితే వీటన్నింటినీ తలదన్నే డైట్ ఒకటుంది. అదే ‘లాంజెవిటీ డైట్’. వాల్టర్ లాంగో అనే అమెరికన్ బయాలజిస్ట్ రూపొందించిన ఈ డైట్‌ ఫాలో అయితే ఏకంగా 120 ఏండ్లు జీవించే అవకాశం ఉంటుందట. ఈ డైట్ రూల్స్ ఎంటంటే..

లాంజెవిటీ అంటే ‘దీర్ఘాయువు’ అని అర్థం. అంటే ఈ డైట్.. ఎక్కువకాలం జీవించడం కోసం డిజైన్ చేశారన్న మాట.  అయితే ఈ డైట్ ప్రత్యేకంగా వయసుపై బడిన వాళ్ల కోసం రూపొందించినట్టు వాల్టర్ లాంగో చెప్తున్నాడు. ఈ డైట్ లో ఎక్కువ ఆకుకూరలు, తక్కువ ప్రొటీన్స్, ఉపవాసం.. అనే మూడు ముఖ్యమైన రూల్స్ ఉంటాయి. ఈ డైట్ శరీరం ఏజింగ్ ప్రాసెస్‌ను స్లో చేసి ఎక్కువకాలం జీవించేలా చేస్తుందట. ఇంతకీ ఈ డైట్ లో ఏమేం తినాలంటే..

Leave a Comment