ఇప్పటి అమ్మాయిలు ఎందుకు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు?

అమ్మాయిలు ఎందుకు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు?

ఒకప్పుడు అమ్మాయిలు 13, 14, 15 సంవత్సరాలకు మెచ్యూర్ అయ్యేవారు, అది అప్పటి జీవనశైలి.ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు 9, 10, 11 సంవత్సరాలకే త్వరగా మెచ్యూర్ అవుతున్నారు,ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉండే అమ్మాయిలు. మన శరీరంలో హార్మోన్లు అనే రసాయనాలు ఉంటాయి. ఇవే పెరుగుదల, మెన్సెస్, శారీరక మార్పులను కంట్రోల్ చేస్తాయి.కొన్ని కారణాల వల్ల ఈ హార్మోన్లు ముందే యాక్టివ్ అవుతాయి. హార్మోన్లు ఇన్‌బ్యాలెన్స్ కారణంగా అమ్మాయిలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు. అంటే సాధారణంగా రావాల్సిన వయస్సుకి … Read more

షుగర్ ఉన్నవారికి చిన్న గాయం అయితే ?

షుగర్ ఉన్నవారికి చిన్న గాయం అయితే 1

షుగర్ ఉన్నవారికి చిన్న గాయం అయితే ? షుగర్ ఉన్నవారికి చిన్న గాయం కూడా ఎంత పెద్ద నష్టాన్ని కలిగించగలదో అనే అవగాహన ముందుగా ఉండదు, గాయం జరిగిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏమిటో తెలియక, నష్టం జరిగిన తర్వాత మాత్రమే ఆ నిజం అర్థమవుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో నివసించే వారు లేదా ఈ విషయంపై అవగాహన లేని వ్యక్తులు గాయమైతే “చిన్న గాయమే కదా” అని నిర్లక్ష్యం చేస్తారు. గాయం అయిన చోట శుభ్రంగా … Read more

ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా?

ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? డాక్టర్లు హెచ్చరిస్తున్న విషయం ఇది!

ఉదయం బ్రష్ చేసిన వెంటనే టీ తాగడం చాలా మందికి అలవాటు,కొంతమందికి అయితే టీ తాగకపోతే రోజు మొదలైనట్టే అనిపించదు. ఒక గ్లాస్ టీ తాగిన వెంటనే మైండ్ రిలాక్స్ అవుతుందని, యాక్టివ్‌గా అనిపిస్తుందని వారు భావిస్తారు. అందుకే ఇంట్లో ఉన్నా, ఆఫీస్‌కి వెళ్లినా, ఎక్కడ టీ దొరికితే అక్కడ టీ తాగుతూ ఉంటారు. కొంతమంది ఉదయం ఖాళీ కడుపుతోనే కాదు, బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కూడా పలుసార్లు టీ తీసుకుంటారు, టీ లేకపోతే కొందరిలో చిరాకు, అసహనం … Read more

రాత్రి నిద్రకు ముందు మొబైల్ ఫోన్ చూస్తున్నారా?

రాత్రి నిద్రకు ముందు మొబైల్ ఫోన్ చూస్తున్నారా

రాత్రి నిద్రకు ముందు మొబైల్ ఫోన్ చూస్తున్నారా? రాత్రి పడుకునే ముందు చాలామందికి కనీసం అరగంటైనా మొబైల్ చూడకుండా నిద్రపోవడం కష్టంగా మారిపోయింది,ఏమైనా వాట్సాప్ మెసేజ్ వచ్చిందా అని చూసి, ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేయడం, ఫేస్‌బుక్ అప్డేట్స్ చూడడం ఇలా మొదలయ్యే ఈ అలవాటు తెలియకుండానే అరగంటను గంటలుగా మార్చేస్తుంది. పడుకునే ముందు ఇవి చూసినప్పుడు మనసుకు కాస్త మానసిక ఆనందం, రిలీఫ్ వచ్చినట్టు అనిపించినా, ఆ సమయంలో మన … Read more

ఒక చిప్స్ ప్యాకెట్ తెరవడానికి ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి

ఒక చిప్స్ ప్యాకెట్ తెరవడానికి ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి

ఒక చిప్స్ ప్యాకెట్ తెరవడానికి ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి చిప్స్ తినటానికి కంటే ముందు కొనటానికి ఆలోచించండి ,ఎందుకంటే చిప్స్ ఎప్పుడో ఒకసారి తీసుకొని తినడం మంచిదే, కానీ దాన్ని రోజు అదే అలవాటుగా తింటే పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. రోజు చిప్స్ పెద్దలకంటే పిల్లలే చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, పిల్లలు ఎప్పుడో ఒకసారి చిప్స్ ప్యాకెట్ ని తీసుకోవడంలో ఎలాంటి నష్టం జరగకపోవచ్చు కానీ రోజు అదే … Read more

పిల్లల మెదడుపై సెల్ ఫోన్ యొక్క ప్రభావం

The effect of cell phones on children's brains

పిల్లల మెదడుపై సెల్ ఫోన్ ప్రభావం ఈ రోజుల్లో పిల్లల జీవితంలో సెల్ ఫోన్ ఒక సాధారణ భాగంగా మారిపోయింది.సెల్ ఫోన్ ఇస్తే ఒక లెక్క, ఇవ్వకపోతే మరో లెక్క అన్నట్టుగా పరిస్థితి తయారైంది, చాలామంది తల్లిదండ్రులు అరగంట మాత్రమే అని అనుకుంటారు.కానీ రోజుకు మూడు సార్లు అరగంట కలిస్తే గంటలుగా మారుతుంది. జాబ్ చేస్తున్నామనే కారణంతో లేదా బిజీగా ఉన్నామనే కారణంతో,పిల్లలకు సెల్ ఇచ్చి కూర్చోబెట్టడం ఇప్పుడు సాధారణంగా మారింది.ఇది తాత్కాలికంగా కంఫర్ట్ ఇచ్చినా ,దీర్ఘకాలంలో … Read more

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (ఫిబ్రవరి 4)

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం – ఆశ, అవగాహన, పోరాటానికి పిలుపు

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4 అనగానే మనకు ఒక చేదు నిజం గుర్తుకొస్తుంది. “క్యాన్సర్” అనే మాట వినగానే చాలా మందిలో మొదటగా పుట్టేది భయం. ఇక నా జీవితం ముగిసిపోయిందా? అనే ఆలోచన మనసును చుట్టుముడుతుంది. డాక్టర్లు “క్యాన్సర్” అని చెప్పిన క్షణమే, ఎంతోమంది జీవితం మీద ఆశను కోల్పోయి, తమ కలలను, భవిష్యత్తును అంధకారంలో చూసుకుంటారు. కానీ నిజంగా క్యాన్సర్ అంటే అంతమేనా? కాదు. క్యాన్సర్ ఒక వ్యాధి మాత్రమే—జీవితానికి అంతం కాదు. … Read more

భారత్‌లో నిఫా వైరస్ కలకలం

నిఫా వైరస్ కరోనా కంటే చాలా ప్రమాదకరం

భారత్‌లో నిఫా వైరస్ కలకలం నిఫా వైరస్ కరోనా వైరస్ కంటే చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల పేర్కొంది. మనం 2019లో కరోనా వైరస్ వల్ల ఎంతటి నష్టం జరిగిందో చూశాం. కరోనా వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వేగంగా వ్యాప్తి చెంది, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కొత్తగా చర్చకు వచ్చిన నిఫా వైరస్ వ్యాప్తి పరంగా కరోనా కంటే తక్కువగానే ఉన్నప్పటికీ, దీనిబారిన పడిన … Read more

షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు (ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి)

షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు (ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి)

ఎక్కువ షుగర్ అంటే తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల, సాధారణ వ్యక్తుల్లోనే  రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోయి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఇప్పటికే డయాబెటిస్ (మధుమేహం) ఉన్న వ్యక్తులు షుగర్ లేదా తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే, వారి శరీరంపై ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్లు తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి ప్రమాదకరంగా పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో నెమ్మదిగా అనేక మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా … Read more