షుగర్ ఉన్నవారికి చిన్న గాయం అయితే ?

షుగర్ ఉన్నవారికి చిన్న గాయం కూడా ఎంత పెద్ద నష్టాన్ని కలిగించగలదో అనే అవగాహన ముందుగా ఉండదు, గాయం జరిగిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏమిటో తెలియక, నష్టం జరిగిన తర్వాత మాత్రమే ఆ నిజం అర్థమవుతుంది.

ముఖ్యంగా గ్రామాల్లో నివసించే వారు లేదా ఈ విషయంపై అవగాహన లేని వ్యక్తులు గాయమైతే “చిన్న గాయమే కదా” అని నిర్లక్ష్యం చేస్తారు.

గాయం అయిన చోట శుభ్రంగా కడగడం, షుగర్ స్థాయిలను చెక్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ,రోజువారి పనుల్లో మునిగిపోతారు, మొదట పెద్దగా కనిపించని ఆ చిన్న గాయం, చిలికి చిలికి గాలి వాన అయినట్టుగా క్రమంగా పెద్ద ఇన్ఫెక్షన్‌గా మారుతుంది, చివరకు ఆ గాయమైన భాగాన్ని కూడా తొలగించాల్సిన పరిస్థితి రావడం నిజంగా బాధాకరం, కాబట్టి షుగర్ ఉన్నవారు ప్రతి చిన్న గాయాన్నీ సీరియస్‌గా తీసుకుని వెంటనే సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.

షుగర్ ఉన్నవారికి చిన్న గాయం అయితే 1

 

షుగర్ ఉన్నవారికి చిన్న గాయం అయితే 1

షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలోని రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది, బ్యాక్టీరియా గాయంలోకి సులభంగా ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది, చిన్న గాయం కాస్తా వాపు పెరగడం, నొప్పి ఎక్కువవడం లాంటివిగా మారుతుంది, ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే డయాబెటిస్ వల్ల నరాలు దెబ్బతింటాయి. అందుకే గాయం ఉన్నా కూడా నొప్పి పూర్తిగా తెలియకపోవచ్చు.

శరీరంలో షుగర్ కంట్రోల్‌లో లేకపోతే రక్తప్రసరణ నెమ్మదిస్తుంది, గాయానికి అవసరమైన ఆక్సిజన్, పోషకాలు సరిగా చేరవు, ఫలితంగా ఆ గాయం మానడానికి చాలా సమయం పడుతుంది.

షుగర్ ఉన్నవారికి చిన్న గాయం అయితే 1

 

Health Care Doctor Help Concept

షుగర్ ఉన్నవారికి చిన్న గాయం అయితే

 

షుగర్ ఉన్నవారికి చిన్న గాయం అయితే 1

గాయం అయిన వెంటనే గాయం చిన్నది అని దానిని నిర్లక్ష్యం చేయవద్దు.

గాయమైన చోట వెంటనే గాయని శుభ్రంగా కడిగి యాంటి సెప్టిక్ ని ఉపయోగించాలి

షుగర్ ఎక్కువగా ఉంటే గాయం మానటానికి చాలా రోజులు పడుతుంది, అందుకే వెంటనే షుగర్ ని చెక్ చేసుకుని షుగర్ ని కంట్రోల్ లో ఉండేటట్టు చూసుకోండి,

గాయమైన వెంటనే గాయం చిన్నదని, దానిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి డాక్టర్ని సంప్రదించండి.

గాయం చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు, చిన్న గాయాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే దాని వల్ల కలిగే నష్టం మనం ఊహించలేనంత పెద్దదిగా మారవచ్చు, ముఖ్యంగా  గాయం చిన్నదిగా కనిపించినా వెంటనే గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి తగిన చికిత్స తీసుకుంటే పెద్ద ప్రమాదాన్ని ముందే నివారించవచ్చు.

చిన్న జాగ్రత్తే పెద్ద నష్టాన్ని ఆపుతుంది , జరిగే నష్టాన్ని ఎదురు చూడకుండా ముందే గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం షుగర్ ఉన్నవారికి ఆరోగ్యం మాత్రమే కాదు, భయంలేని సంతోషమైన జీవితం కూడా ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

कुत्ते के काटने के तुरंत बाद यह गलती कभी न करें! बहुत से लोग कुत्ते के काटने के तुरंत बाद लापरवाही बरतते हैं, और इसे सिर्फ़ एक छोटा-मोटा ज़ख्म मानकर नज़रअंदाज़ कर देते हैं, यह सोचकर कि यह अपने आप ठीक हो जाएगा। यह लापरवाही तब और बढ़ जाती है जब कुत्ता घर में पाला हुआ पालतू जानवर हो; मालिक अक्सर इस बात पर ज़्यादा ध्यान नहीं देते कि कुत्ता उनके हाथों या त्वचा को चाट रहा है, और प्यार से उसे अपने पास रखते हैं—लेकिन, यह आदत कभी-कभी खतरनाक साबित हो सकती है।

कुत्ते के काटने के तुरंत बाद यह गलती कभी न करें!कुत्ते के काटने के तुरंत बाद यह गलती कभी न करें!हाल ही की एक सच्ची घटना में, एक पालतू कुत्ते ने अपने मालिक के हाथ पर एक छोटा सा कट लगा दिया। उस महिला ने ज़ख्म पर ज़्यादा ध्यान नहीं दिया। इसके अलावा, कुत्ता अक्सर

Read More »

Do not make this mistake immediately when a dog bites you.

Do not make this mistake immediately when a dog bites you. Many people ignore the fact that it is just a small injury and it will heal, but being home-bred dogs, they care more about our hands or skin than ours, they keep them close with love, but this habit sometimes turns dangerous. The dog

Read More »
తులసి మొక్క ఔషధాల నిధి

తులసి మొక్క ఔషధాల నిధి

తులసి మొక్క ఔషధాల నిధి, తులసి ప్రతి ఇంటి ముందూ కనిపించే ఒక పవిత్రమైన ఔషధ గుణాలు కలిగిన మొక్క. భారతీయులు తులసిని దేవతా స్వరూపంగా భావించి ఆరాధిస్తారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ తులసి మొక్కను మనం ఒక ఔషధ వృక్షంగా కూడా పరిగణిస్తాము, ఇంట్లో తులసి మొక్క ఉండడం శుభసూచికగా భావించబడుతుంది. అందుకే ప్రతి ఇంటిలో తులసిని పెంచుతూ దాని ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందుతున్నారు ఆరోగ్యానికి తులసి చేసే మేలు

Read More »
కుక్క కరిచిన వెంటనే ఈ తప్పు అసలు చేయకండి!

కుక్క కరిచిన వెంటనే ఈ తప్పు అసలు చేయకండి!

కుక్క కరిచిన వెంటనే చాలామంది  ఇది చిన్న గాయం మాత్రమే, తగ్గిపోతుంది అని నిర్లక్ష్యం చేస్తారు, ఇంట్లో పెంచుకునే కుక్కలు కావడంతో మరింత నిర్లక్ష్యం చేస్తూ, అవి మన చేతులు లేదా చర్మాన్ని నాకినా పెద్దగా పట్టించుకోరు, ప్రేమతో వాటిని దగ్గరగా ఉంచుతారు కానీ ఈ అలవాటు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంది. ఇటీవల జరిగిన ఒక యథార్థ సంఘటనలో, ఒక మహిళ తన ఇంట్లో పెంచుకునే కుక్క, మహిళ  చేతికి చిన్నగా గాటు వేసింది, ఆ గాయాన్ని

Read More »
పిల్లల్లో దగ్గు తగ్గించే ఇంటి చిట్కాలు (Kids Cough Home Remedies)

పిల్లల్లో దగ్గు తగ్గించే ఇంటి చిట్కాలు (Kids Cough Home Remedies)

పిల్లల్లో దగ్గు ఎందుకు వస్తుంది? పిల్లల్లో దగ్గు రావడం చాలా సాధారణమైన సమస్య. ముఖ్యంగా వాతావరణ మార్పులు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ లేదా అలర్జీల వల్ల పిల్లలకు దగ్గు వస్తుంది. చిన్నపిల్లల ఇమ్యూనిటీ పెద్దవాళ్లతో పోలిస్తే తక్కువగా ఉండటం వల్ల వారికి త్వరగా జలుబు మరియు దగ్గు వస్తాయి. కొన్నిసార్లు ధూళి, పొగ లేదా చల్లని గాలి కూడా గొంతును ఇర్రిటేట్ చేసి దగ్గు కలిగించవచ్చు. చాలా సందర్భాల్లో ఇది పెద్ద సమస్య కాదు కానీ సరైన

Read More »
amla uses

ఉసిరికాయ (Amla) ఉపయోగాలు – ఆరోగ్యానికి అమృతం

ఉసిరికాయను ఆమ్లా (Amla) లేదా ఇండియన్ గూస్‌బెర్రీ అని అంటారు. ఇది భారతీయ ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైన ఔషధ పండు. చిన్న పండు అయినా ఇందులో ఉన్న పోషకాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ప్రాచీన కాలం నుండి ఉసిరికాయను ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి మరియు శరీరాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఉసిరికాయ ఉపయోగాలు, పోషకాలు మరియు తినే విధానం గురించి

Read More »

Leave a Comment