కుక్క కరిచిన వెంటనే ఈ తప్పు అసలు చేయకండి!

కుక్క కరిచిన వెంటనే ఈ తప్పు అసలు చేయకండి!

కుక్క కరిచిన వెంటనే చాలామంది  ఇది చిన్న గాయం మాత్రమే, తగ్గిపోతుంది అని నిర్లక్ష్యం చేస్తారు, ఇంట్లో పెంచుకునే కుక్కలు కావడంతో మరింత నిర్లక్ష్యం చేస్తూ, అవి మన చేతులు లేదా చర్మాన్ని నాకినా పెద్దగా పట్టించుకోరు, ప్రేమతో వాటిని దగ్గరగా ఉంచుతారు కానీ ఈ అలవాటు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంది. ఇటీవల జరిగిన ఒక యథార్థ సంఘటనలో, ఒక మహిళ తన ఇంట్లో పెంచుకునే కుక్క, మహిళ  చేతికి చిన్నగా గాటు వేసింది, ఆ గాయాన్ని … Read more

పిల్లల్లో దగ్గు తగ్గించే ఇంటి చిట్కాలు (Kids Cough Home Remedies)

పిల్లల్లో దగ్గు తగ్గించే ఇంటి చిట్కాలు (Kids Cough Home Remedies)

పిల్లల్లో దగ్గు ఎందుకు వస్తుంది? పిల్లల్లో దగ్గు రావడం చాలా సాధారణమైన సమస్య. ముఖ్యంగా వాతావరణ మార్పులు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ లేదా అలర్జీల వల్ల పిల్లలకు దగ్గు వస్తుంది. చిన్నపిల్లల ఇమ్యూనిటీ పెద్దవాళ్లతో పోలిస్తే తక్కువగా ఉండటం వల్ల వారికి త్వరగా జలుబు మరియు దగ్గు వస్తాయి. కొన్నిసార్లు ధూళి, పొగ లేదా చల్లని గాలి కూడా గొంతును ఇర్రిటేట్ చేసి దగ్గు కలిగించవచ్చు. చాలా సందర్భాల్లో ఇది పెద్ద సమస్య కాదు కానీ సరైన … Read more

ఉసిరికాయ (Amla) ఉపయోగాలు – ఆరోగ్యానికి అమృతం

amla uses

ఉసిరికాయను ఆమ్లా (Amla) లేదా ఇండియన్ గూస్‌బెర్రీ అని అంటారు. ఇది భారతీయ ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైన ఔషధ పండు. చిన్న పండు అయినా ఇందులో ఉన్న పోషకాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ప్రాచీన కాలం నుండి ఉసిరికాయను ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి మరియు శరీరాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఉసిరికాయ ఉపయోగాలు, పోషకాలు మరియు తినే విధానం గురించి … Read more

మహిళల ఆరోగ్యానికి HPV వ్యాక్సిన్

HPV vaccine in femals

మహిళల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతున్న వ్యాధుల్లో సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. ఇది గర్భాశయానికి దిగువ భాగంలో ఉన్న సెర్విక్స్ (Cervix) అనే భాగంలో ఏర్పడే క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) అనే వైరస్. మహిళల్లో మొదటి స్థానంలో సాధారణంగా రొమ్ము క్యాన్సర్ కనిపిస్తే, ఆ తర్వాత ఎక్కువగా వచ్చే క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార (సర్వికల్) క్యాన్సర్ ఒకటి. … Read more

సిగరెట్ తాగితే శరీరంలో ఏమవుతుంది?

స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తుల నష్టం

సిగరెట్ తాగితే శరీరంలో ఏమవుతుంది? https://youtube.com/shorts/DTOdVzUVHis?feature=share సిగరెట్ తాగడం ఒక చెడ్డ అలవాటు అని చాలా మందికి తెలుసు, అయినా కూడా చాలామంది ఆ అలవాటును వదలలేకపోతున్నారు, ముఖ్యంగా కొంతమంది యువకులు చిన్న వయసులోనే సిగరెట్ తాగడం ప్రారంభిస్తారు, మొదట అది సరదాగా లేదా స్టైల్‌గా అనిపిస్తుంది,స్నేహితులతో కలిసి ఒకటి రెండు సిగరెట్లు తాగడం పెద్ద విషయం కాదు అనుకుంటారు, కానీ కొద్దికొద్దిగా అది అలవాటుగా మారిపోతుంది. సిగరెట్ తాగడం చాలా మందికి ఒక సాధారణ అలవాటుగా … Read more

పిల్లలకు జలుబు, దగ్గు తగ్గటం లేదా?

పిల్లలకు జలుబు, దగ్గు తగ్గటం లేదా?

చాలామంది చిన్నపిల్లలు దగ్గు, జలుబు వంటి సమస్యలతో తరచూ బాధపడుతుంటారు. చిన్నపిల్లలకు వారానికి ఒక్కసారైనా దగ్గు లేదా జలుబు వస్తూ ఉంటుంది. ఇంకొందరు పిల్లలు అయితే నెలలో రెండుసార్లు అయినా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇది చాలా ఇబ్బందిగా మారుతుంది. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, కానీ మనం రోజూ చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లే పిల్లలకు ఇలా తరచూ దగ్గు, జలుబు రావడానికి కారణమవుతున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు, … Read more

రాత్రి నిద్ర పట్టకపోతే ఏం చేయాలి?

రాత్రి నిద్ర పట్టకపోవడం ఎందుకు జరుగుతుంది

రాత్రి నిద్ర పట్టకపోతే ఏం చేయాలి? రోజంతా పని చేసి అలసిపోయిన రాత్రి నిద్ర పట్టకపోతే శరీరానికి సరైన విశ్రాంతి ఉండదు,రాత్రి నిద్ర ఒక వ్యక్తికి రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి, కానీ కొంతమందికి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు, కళ్లు మూసుకుని పడుకున్నా ఆలోచనలు ఆగవు. మరికొంతమంది మధ్యమధ్యలో తరచూ మేల్కొంటూ నిద్రలేమితో బాధపడతారు,రాత్రి నిద్ర పట్టకపోవడం ఈ రోజుల్లో చాలామందికి ఎదురవుతున్న సాధారణ సమస్య, కొంతమందిలో తెలియకుండానే డిప్రెషన్, నిద్రలేమి … Read more

ఇప్పటి అమ్మాయిలు ఎందుకు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు?

అమ్మాయిలు ఎందుకు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు?

ఒకప్పుడు అమ్మాయిలు 13, 14, 15 సంవత్సరాలకు మెచ్యూర్ అయ్యేవారు, అది అప్పటి జీవనశైలి.ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు 9, 10, 11 సంవత్సరాలకే త్వరగా మెచ్యూర్ అవుతున్నారు,ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉండే అమ్మాయిలు. మన శరీరంలో హార్మోన్లు అనే రసాయనాలు ఉంటాయి. ఇవే పెరుగుదల, మెన్సెస్, శారీరక మార్పులను కంట్రోల్ చేస్తాయి.కొన్ని కారణాల వల్ల ఈ హార్మోన్లు ముందే యాక్టివ్ అవుతాయి. హార్మోన్లు ఇన్‌బ్యాలెన్స్ కారణంగా అమ్మాయిలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు. అంటే సాధారణంగా రావాల్సిన వయస్సుకి … Read more

షుగర్ ఉన్నవారికి చిన్న గాయం అయితే ?

షుగర్ ఉన్నవారికి చిన్న గాయం అయితే 1

షుగర్ ఉన్నవారికి చిన్న గాయం అయితే ? షుగర్ ఉన్నవారికి చిన్న గాయం కూడా ఎంత పెద్ద నష్టాన్ని కలిగించగలదో అనే అవగాహన ముందుగా ఉండదు, గాయం జరిగిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏమిటో తెలియక, నష్టం జరిగిన తర్వాత మాత్రమే ఆ నిజం అర్థమవుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో నివసించే వారు లేదా ఈ విషయంపై అవగాహన లేని వ్యక్తులు గాయమైతే “చిన్న గాయమే కదా” అని నిర్లక్ష్యం చేస్తారు. గాయం అయిన చోట శుభ్రంగా … Read more